Monday, July 4, 2016

అమర్ ప్రేమ (పిచ్చి) గాద

.......టక్ టక్  అని సౌండ్  నిద్ర మత్తులో  లెచి చూసె సరికి ఒక వ్యక్థి రెండు బ్యాగ్గులతొ రూం లొకి వచ్చాడు ...నిధ్ర  వదిలాక  లెచి చూసా వాడె    పరిచయం చేసుకున్నాడు   హాయ్ నా పేరు అమర్ 3d animation మీద  work చేస్తున్నాను

ఒహ్ అవున ఈ  బెడ్  కాలీగ  ఉందని  తెలీదు  ఇంతకముందు  ఉన్న అతను  ఇంక luggage తీసుకొని  వెల్లలెదు అ beer bottle కూడ  అతనిదె  అని చూపించిన  వెంటనె   అమర్ అయ్యొ అవున  Sorry అండి  ఎమనుకొవద్ధు  అ bottle  మీదేమొ  మీరు తాగుతారెమొ అనుకున్న అన్నాడు  నెను its ok అని T.V చూస్తు   ఉండి పొయ 

చిన్నగ  love story  చెప్పడం start చేసాడు , నేను  ఒక అమ్మాయిని  Love చేసాను  అమె C.A చదువుతుంది   ఈ సంవత్సరం  తొ  అయిపొతుంధి  విజయవాడ లొ ఉంటుంది అమెని ఇప్పటి  ధాక  కలవలెధు  అమె అంటె  నాకు  ప్రాణం  అని  చెబుతుండగ     ఇంతలొ  మా Friend  అమ్మయి నీకు ఎల తెలుసు  అంటె ఎలగొ ఒకల తెలుసులె  కాని  ఇప్పుడు  విషయం  ఎంటి  అంటే   అ అమ్మయి నాకు Car  కొనిస్త  అంటుంది,ఇపుడు  ఏ  Car  బాగుంది ఎంత  రేట్ ఉంటుంది అ అమ్మాయికి  నేను  అంటే  ప్రాణం  నాకొసం ఎమైన  చేస్తుంది  అని చెబుతూ ఉండిపొయాడు

నాకు మా Friend కి ఒక్క సారిగ Mind Block  అయింది   ఎదొ  తేడాగ  ఉంధి జాగ్రతగ   ఉండు  అని Warning ఇచ్చాం

ఐన మన పిచ్చి  గాని అ మత్తు లొ ఉన్నవాడు మన మాట ఎందుకు  వింటాడు.  
రెండొ రోజు  మళ్ళీ  అమ్మాయి  గురించి చెప్తు  నాకు  చాల  బాదగా  ఉంది  అ అమ్మాయికి  క్యాన్సర్ అంట  కాని  ఇంట్లొ  ఎవరికి తెలీదంట  తెలీకుండ  మ్యానేజ్  చేస్తుంది  నేను  చనిపొతున్న నా  కొడుకుని  నువ్వే  చేసుకొవాలి  అని చెప్తుంది  నాకు  ఎడుపొస్తుంది  ఏం  చెయ్యాలొ  అర్ధం   కావట్ల   అన్నాడు

మాకు  మళ్ళి  Mind Block  అయింది  క్యాన్సర్  ఎంటి  కొడుకు  ఎమిటి  అమె వయసు  ఎంత  అని అడిగితె
అపుడు  చెప్పాడు   ఆమెకి  19 సంవత్సరాలు , బాగ  రిచ్ ఫ్యామిలి  వైజాగ్  లొ సెటిల్  ఐన మార్వాడి   ఫ్యామిలి  ఒక ఆనాధని  ని పెంచుకుంటుంది   అమె వాడి  చదువుకి వాడి ఖర్చులకి  అన్ని చూసుకుంటుంది  ఇపుడు  ఆమెకి  క్యాన్సర్  తొందరలొ  చనిపోతుంది  నాకు  ఎం చెయాల్లో  అర్ధం కావట్లేదు అంటు  చెప్పడం మొదలు పెట్టాడు  

వాడి  కళ్ళలొ భయం , మాటల్లొ  బాధ  చూస్తె  పాపం అనిపించిన ,చెప్పిన కధ  వింటే  నవ్వొచ్చింధి

నిన్ను  చాలపెద్ద  ట్రాప్ లొకి నెట్టెస్తున్నారు  జగ్రత్త  ఇలాంటివి  నమ్మకు ఐన క్యాన్సర్  ఎమైన  జ్వరమా  ఇంట్లొ  తెలీకుండ  మ్యానేజ్  చేయడానికి   కొంచెం  అలోచించు  అని చెప్పాం  ఐన వినల నాకు ఎం తెలుసు ప్రేమించడం తప్ప అని ఒక డైలాగ్ చెప్పి   అ అమ్మయి గురించె అలొచిస్తు  రాత్రి  అంత  నిద్ర  పోకుండ   గుడ్లగూబల  chat చేస్తు  బెడ్  లొ అలానె  ఉండిపోయాడు

తరువాత  రొజు ఉదయం  చూసేసరికి  జ్వరం తొ  వనుకుతు  అ అమ్మాయి  గురించి ఎదుస్తున్నాడు    

ఇంక చూడలేక  అ అమ్మాయి  Health Records Whats App లొ పంపించమని చెప్పు , వైజాగ్ లొ వాళ్ళ అడ్డ్రెస్స్  కనుక్కొ తెలిసిన  వాల్లతొ  కనుక్కుందాం   అని చెప్ప 
తరువాత  రోజు  నా  గర్ల్ ఫ్రెండ్  పెంచుకుంటున్న  అబ్బాయికి  జాబ్  కావాలి  Civil లొ Diploma చేసాడు
   
హైదరాబాద్  లొ జాబ్  ఉంటే  నేనే  వాడిని  చుసుకుంటాను  వాడికి  ఇంక అంత  నేనే  నా గర్ల్ ఫ్రెండ్  కి క్యాన్సర్  3rd Stage  లో  ఉంది  ఇంక బ్రతకదు  అని మళ్ళి  మొదలు పెట్టాడు ఇంక ఆపరా  బాబు  మా  వల్ల కాదు  నీ ఇష్టం  అని వధిలేసాం 
అ తరువత  రోజు  మళ్ళి  నా గర్ల్ ఫ్రెండ్  అడ్డ్రెస్స్  చెప్పింది  వైజాగ్  లొ ఎక్కడొ  తెలిసింది  వాళ్ళు   జైన్స్  రాజస్తాన్  లొ 100 ఎకరాలు  ఆస్తి  ఉంది   గొల్ద్ బెజినెస్    కోసం  ఆంధ్ర వచ్చారు
బాగ  రిచ్ ఫ్యామిలి  ఆ  అమ్మాయి  అకౌంట్  లొ లక్షల్లొ డబ్బులు  ఉన్నాయ్  అందుకే   తను   వేరే   అబ్బాయిని  పెంచుతుంది  ఇపుడు  ఇంకో  సమస్య   వచ్చింది  ఆమెకి  ఒక బావ  ఉన్నాడు   వాడి  పేరు  ఆశ్విన్  వాడికి  ఆ  అమ్మాయి  అంటే   చాల  ఇష్టం  అమ్మాయి  ఆస్తి  కోసం  అమ్మాయి  అందం  కోసం  వాడు  ఇంట్లొ  వాల్ల  నాన్నకి  చెప్పాడు    వాళ్ళు    ఒప్పుకున్నారు  ఇపుడు  ఆ   అమ్మాయికి  ఎం చెయ్యాలొ  అర్దం  కావట్ల  అన్ని చెప్పి మళ్ళి  ఏడవటం  మొదలుపెట్టాడు    

 ఓరేయ్  ఇంక ఆపరా  ఎదొ  సినిమా స్టోరి  ల ఉంది   మొన్న మార్వాడి అన్నావ్  ఇపుదు జైన్స్ అంటున్నావ్  వాళ్ళ  అమ్మ నాన్న  పేర్లు  ఎంటి  అంటే   ఎవో  తెలుగు పేర్లు  చెప్పాడు   అసలు అమ్మాయిని  కలిశావ  అంటే   నిన్న విజయవాడ  వెళ్ళా   దూరం  నుంచి చూసి  వెల్లిపొయింది  , కలిస్తే   నన్ను చూసి  తట్టుకొలెదంత    ఎడ్చేస్తానెమొ   అని బయపడి  వెళ్ళిపొయింది  అన్నాడు  ,తనతొ  మాట్లాడుతున్నవ  అంటే   లేదు   ఆశ్విన్  గాడు  ఒక అమ్మాయిని  ని పెట్టాడు   అందుకె  తను  మట్లాడాదు   తనకి  నేనంటె  ప్రాణం  నన్ను చేసుకొబొతె  చచ్చిపోతుంది   అందుకె  అగస్ట్ లొ కలుద్దామని  ప్లాన్  చేసాము   నేను  ఆ   రోజు  కోసం  ఎదురు  చుస్తున్నా  అని పడుకున్నడు    
నేను  అ రోజు  నైట్  బెంగలురు  వెళ్ళి  ఒక  వారం  తరువాత  తిరిగి  వచ్చ  వచ్చి  చూసే  సరికి రూం నిండ  గిఫ్ట్స్  ఉన్నాయ్  ఎంటి  ఇది  అని మ ఫ్రెండ్  ని అదిగితె  అమర్  గాదు  లక్ష  పెట్టి  ఆ  అమ్మాయికి  గిఫ్ట్స్  కొన్నడు  రేపు  వెళ్ళి   రాజమండ్రి  లొ వాళ్ళ   చుట్టాల   ఇంట్లొ  పెడతాడంట   ఆమె  పుట్టినరొజుకి  అమ్మాయి   వాళ్ళ   కొడుకు  (పెంచుకున్న కొడుకు ) తీసుకొని  ఇస్తాడు   అని ప్లాన్  చేసాడు   అంత  బానే  ఉంది   ఇంతలొ  బయటికి  వెళ్ళి  ఒక గంట  తరువాత  వచ్చాడు   

R.T.Cలొ  Ticket భుక్  చేసుకున్న  మొబైల్  కి మెస్సేజ్   రాలెదు  ,Mail  లొ Ticket  లేదు నేను  డౌన్లోడ్  చేయలెదు  ఆఫిస్  లొ చేసాను  ఇపుడు  బస్ స్టాప్  కి వెళ్ళితె  Ticket  లేకుండ  ఎక్కించుకొలెము  అని అన్నారు  ఎం చెయ్యాలొ  అర్దం  కావట్ల  అని మళ్ళి  ఎడుపు  మొహం పెట్టాడు
సర్లే   రేపు  వెల్లొచ్చులే  అని  చెప్పి మా పని లొ మేం  ఉన్నాం  ఈ లొపు నాకు  అనుమానంగ ఉంది  అసలు వెళ్ళు  నన్ను మోసం  చెస్తున్నారు  అని ఇపుడే   అమ్మాయి  వాళ్ళ   కొడుకు  ఒక కథ  చెప్పాడు   వాళ్ళ  అమ్మ నాన్న  చిన్నపుడు  వాడి  కళ్ళముందె  చనిపోయరంట  వీడు  ఇంట్లొ  నుండి  బయటికి  వచ్చెసాడు   ఒక గుడి  దగ్గర  అదుక్కుంటు  ఉంటే  మెడలొ  నగలు వాడి  డ్రెస్స్  చూసి  ఆ  అమ్మయి వాడిని  తీసుకొచి  పెంచుకుంది  అని  నాకు అసలు నమ్మకం కలగట్లేదు   వీడు  అబద్దం   చెప్తున్నాడు   అనిపిస్తుంది  అన్నాడు   

మేము  ఒక్కసారిగ  ఊపిరి పీల్చుకున్నాం  ఇప్పటికి  దారిలోకి  వచ్చావ్   అని చెప్పి వాడిని  కుర్చొపెట్టి  అసలు విషయం  మొదటి   నుంచి చెప్పు ఆ అమ్మాయి  నీకు ఎల తెలుసు  అంటె

.....నేను  facebook  లొ అమ్మాయిల  profiles  కి Add Request పంపుతున్న  అల ఒక  profile కి Add Request  పంపా  Profile pic  న photo  ఉంధి నేను  అందంగా  ఉంటా  కద  అలా  నేను  నచ్చేసి   నాతొ   చాట్  చేయడం  స్టార్ట్  చేసింది   మరి ఫొన్  లొ ఎపుడు  మట్లాడావ్    అని అడిగితె  ఇప్పటిదాక   ఫొన్  లొ మాట్లాడల   ఆమె Facebook  లోనె  మెస్సేజ్   చేస్తు   ఉంటుంది   వాళ్ళ  కొడుకు  ఫొన్  లొ మట్లాడె   వాడు  ఇన్ని రోజులు  వాడితొనె   మాట్లాడ   ఫొన్  లొ , వాడె   నాకు  ఆ  అమ్మాయి  ఫొటొస్   పంపాడు  అని చెప్పాడు   మేము  ఒక్క సారిగ  షొక్  ఇన్ని  రొజులు ఆ అమ్మయితొ   ఫొన్  లొ మట్లాడకుండ  అమ్మాయి  అనుకొని మెస్సేజెస్   చేస్తు   లవ్  చేసావ   నువ్వు  చెప్పిన స్టొరి     వాడు  చెప్పింద  ఎన్ని రొజులు నుంచి జరుగుతుంది   అంటే   ఒక నెల  అయింది  అన్నాడు  

మరి  చాల  రోజులు  అన్నావ్  అంటే   ఎదొ  బాగుంటుంది  అని కొంచం ఎక్కువ  చెప్ప అన్నాడు   మరి విజయవాడ  లొ కలిసా అన్నావ్   అంటే   అక్కడి  దాక   వెళ్ళి  చూడల  అంటే   నమ్మరు అని అలా  చెప్పా  అన్నాడు ,వాడికి  డబ్బులు  ఎమైన  వేసావ  అంటే   ఒక సారి  కాలేజ్ ఫీజ్  కి 6000 వేసాను ఇపుడు గిఫ్ట్స్  లొ ఒక గోల్డ్  రింగ్ 50000  ఒక స్మార్ట్  ఫొన్  ,టెడ్డి  బేర్స్ ,చాక్లేట్స్  ,ఇంకొన్ని  గిఫ్త్స్ అన్ని కలిపి 100000 అయ్యయ్ ,ఇంక 100000 అప్పు తీసుకున్న  వాళ్ళకి   ఇద్దామని  అని చెప్పాడు  
ఇంక ఆ రొజు అంత వాడిని బయట తిప్పి వాడి మనసుని ఆమె మీద నుంచి తప్పించటానికి ట్రై చేసాం

చివరికి తెలిసింది  ఎంటి  అంటే   ఇక్కడ  కొడుకు  అనే  వ్యక్తి  ఒక గేం  ఆడి   వీడిని  ట్రాప్  చేసాడు …….మొత్తానికి  వాడితొ    డబ్బులు  వెయించుకొని  ఎంజొయ్ చేద్దామని   అనుకున్నడు  వీడి  అద్రుష్టం   బాగుంది  ఆ బస్  టికెట్  మిస్స్ అవటం   జర్ని   ఆగిపొవటం  తొ   బ్రతికిపొయాడు   ఇలాంటి   ట్రాప్  లొ పడి  చనిపొయిన వాల్లని  చుస్తున్నాం  న్యుస్ లొ వీడి  పిచ్చి  ప్రేమ  గాధ  జనాలు  ఎంత  పిచ్చి గా  మొసపొతున్నరొ  చెప్తుంది   

Fortunately Happy Ending ...................... 

No comments: